MLA Vs Sarpanch: సర్పంచ్ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య వివాదంలో కొత్త మలుపు
MLA Vs Sarpanch: వివాదాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు
MLA Vs Sarpanch: హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్లు వివాదాన్ని సుమోటోగా స్వీకరించారు. విచారణ చేపట్టి నివేదిక అందించాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను.. మూడ్రోజుల్లో సమర్పించాలని నవ్యకు కాజీపేట ఏసీపీ నోటీసులు అందించారు.