Kaleshwaram Project: కాళేశ్వరంలో అవకతవకలపై అధికారులను విచారించిన కమిషన్

Kaleshwaram Project: 10 మంది ఐఏఎస్‌లను విచారణకు పిలిచిన కమిషన్

Update: 2024-07-15 10:21 GMT

Kaleshwaram Project: కాళేశ్వరంలో అవకతవకలపై అధికారులను విచారించిన కమిషన్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఆనాడు వివిధ హోదాల్లో ఉన్న అధికారులను విచారించింది కమిషన్. దాదాపు 10 మంది ఐఏఎస్‌లను విచారణకు పిలిచిన కమిషన్.. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానం, నిర్ణయాలకు గల కారణాలు అడిగి తెలుసుకుంది. విచారణలో చెప్పిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదే‎శించింది. అందుకోసం పదిరోజుల గడువు ఇచ్చింది. అయితే ప్రస్తుత ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడ్జెట్ సెషన్స్ కారణంగా గడువు కోరగా.. ఆగస్టు 5 వరకు సమయం ఇచ్చింది కమిషన్.

Tags:    

Similar News