Kavadiguda: కవాడిగూడలో కూలిపోయిన రేకుల ఇల్లు.. భయంతో బయటకు పరుగులు తీసిన ముగ్గురు చిన్నారులు

Kavadiguda: ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో..

Update: 2023-07-27 09:46 GMT

Kavadiguda: కవాడిగూడలో కూలిపోయిన రేకుల ఇల్లు.. భయంతో బయటకు పరుగులు తీసిన ముగ్గురు చిన్నారులు  

Kavadiguda: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కవాడిగూడ బండ మైసమ్మ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో ఉన్న రేకుల ఇల్లు కూలిపోయింది . ఇల్లు రేకులు పడిపోతుండగా ఇంట్లో నివాసం ఉండే ముగ్గురు చిన్నారులు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతా స్ధానికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News