Zebronics Soundbar: సౌండ్‌ బార్‌ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? భారీ డిస్కౌంట్‌తో ఎన్నడూ చూడని ఆఫర్..!

Zebronics Juke Bar Soundbar: ఈ మధ్య కాలంలో సౌండ్‌ బార్స్‌ ప్రతి ఇళ్లలో కామన్‌ అయిపోయాయి. పెద్ద ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలకు డాల్బీ సౌండ్‌తో కూడిని సౌండ్‌ బార్స్‌ కచ్చితంగా ఉండాల్సిందే.

Update: 2025-03-25 09:44 GMT
Best Zebronics Soundbar Deals Exclusive Offers Discounts on Zebronics Juke Bar Soundbar

Zebronics Soundbar: సౌండ్‌ బార్‌ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? భారీ డిస్కౌంట్‌తో ఎన్నడూ చూడని ఆఫర్..!

  • whatsapp icon

Zebronics Juke Bar Soundbar: జెబ్రోనిక్స్‌ సౌండ్‌ బార్‌ అదిరిపోయే ధరలో అందుబాటులో ఉంది. ఈ బార్‌ భారీ డిస్కౌంట్‌తో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఒక వేళ మీరు బ్యాంకు క్రెడిట్‌ కార్డు కూడా ఉపయోగిస్తే మరింత తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. నలుపు రంగులో ఉండే జెబ్రోనిక్స్‌ జ్యూక్‌ బార్‌ 800 300 W బ్లూటూత్‌ బార్‌ నలుపు రంగులో 5.1 ఛానల్‌. ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.6.999 ప్రత్యేక ధరలో అందుబాటులో ఉంది. దీనికి అదనంగా ప్రొటెక్షన్‌ ప్రామీస్‌ ఫీజు రూ. 19 అదనంగా చెల్లించాలి.

ఈ సౌండ్‌ బార్‌ పవర్‌ అవుట్‌పుట్‌ 300 వాట్స్‌, బ్లూటూత్‌ 5.0 వెర్షన్‌, వైర్‌లెస్‌ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ బ్లూటూత్‌ ద్వారా ప్లే అవుతుంది. ఒక సౌండ్‌ బార్‌ యూనిట్‌, సబ్‌ ఊఫర్‌, 2 శాటిలైట్ యూనిట్స్‌, ఒక రిమోట్‌ కంట్రోల్‌, ఇన్‌పుట్‌ కేబుల్‌, వాల్‌మౌంట్‌ ఫాస్టెనర్స్‌ యూనిట్‌ కూడా పొందుతారు.మోడల్‌ JUKE BAR 800. బ్లూటూత్‌ కనెక్టివిటీతో 300W ఉంటుంది. ఏడాదిపాటు వ్యారంటీ కూడా దీనిపై మీకు లభిస్తుంది.

జెబ్రోనిక్స్‌ సౌండ్‌ బార్‌ ధర రూ.27,999 ఉంది. స్పెషల్‌ ఆఫర్ ధర రూ. 6,999 మాత్రమే. దీంతోపాటు మీరు రూ.500 కూపన్ ఆఫర్ కూడా పొందుతారు. ఇక ప్రీపెయిడ్‌ ట్రాన్షక్షన్‌పై అదంగా రూ.15 వెంటనే డిస్కౌంట్‌ వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగించినట్లయితే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ పొందుతారు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో రూ.4,999పైన కొనుగోలు చేస్తే రూ.1250 డిస్కౌంట్‌ వస్తుంది.

ఇక మరో ఏడాదిపాటు స్పీకర్‌ వ్యారెంటీ కావాలటే రూ.399 కవరేజీ తీసుకోవాలి. దీంతో బ్లూటూత్‌ స్పీకర్‌ డ్యామేజ్‌ అయితే కవర్‌ అయిపోతుంది. అంతేకాదు ఇందులో మీరు అదనంగా డిజిటల్‌ సురక్ష రూ.50,000 బజాజ్‌ కవర్‌ రూ.183తో తీసుకుంటే సైబర్‌ మోసాల బారిన పడినప్పుడు కవరేజీ అందుతుంది. అంటే మొత్తంగా ఈ మూడు కలిపి రూ.7,581 కొనుగోలు చేయవచ్చు. లేకపోతే ఏ కవరేజీ లేకున్నా రూ.6,999 కొనుగోలు చేసే అవకాశం ఫ్లిప్‌కార్టులో ఉంది.

Tags:    

Similar News