Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 20 పంచాంగం, దినఫలాలు!
Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 20 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పాడ్యమి(ఉ.6-39 వరకు) తదుపరి విదియ; పుబ్బ నక్షత్రం (రా. 2-56 వరకు) తదుపరి ఉత్తర నక్షత్రం, అమృత ఘడియలు (రా. 8-51 నుంచి 10-22 వరకు) వర్జ్యం (ఉ.11-45 నుంచి 1-16 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-58 నుంచి 10-48 వరకు తిరిగి మ. 2-59 నుంచి 3-49 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20
ఈరోజు రాశి ఫలాలు
మేషం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.
వృషభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. కీలక నిర్ణయాలు.
మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. దైవదర్శనాలు.
కర్కాటకం:చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
సింహం:కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కన్య: కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు ఆహ్వానాలు రాగలవు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వస్తులాభాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. శ్రమ తప్పకపోవచ్చు.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు.
కుంభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. నిరుద్యోగులకు గందరగోళం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.
మీనం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం