కేంద్ర మంత్రుల అత్యవసర సమావేశం
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో కేంద్ర మంత్రులు అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ హాజరైయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో కేంద్ర మంత్రులు అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ హాజరైయ్యారు. రేపటి నుంచి రైతులు నిరాహార దీక్షకు దిగుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రుల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.. సాగు చట్టాలపై ప్రధాన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.