Narendra Singh Tomar: స్వల్ప మార్పులతో సాగు చట్టాలు మళ్లీ తెస్తాం

Narendra Singh Tomar: కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-12-25 09:59 GMT

కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు

Narendra Singh Tomar: ఇటీవలే వెనక్కు తీసుకున్న సాగు చట్టాలపై కేంద్ర వ్కవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాల అమలులో తాము ముందుకే సాగుతామని కీలక ప్రకటన చేశారు. నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో ప్రశంగించిన కేంద్ర మంత్రి వ్యవసాయాన్ని గాడిలో పెట్టే చట్టాలను తాము తెచ్చామని, అయినా, కొందరికి ఇది రుచించలేదని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో తమకేం భయంలేదన్న తోమర్  స్వల్ప మార్పులతో మళ్లీ సాగు చట్టాలు తెస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News