ఢిల్లీలో ట్రాఫిక్‌ కష్టాలు ... రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు

Delhi: రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు, వర్షం కారణంగా స్తంభించిన ట్రాఫిక్‌

Update: 2022-07-12 07:32 GMT

ఢిల్లీలో ట్రాఫిక్‌ కష్టాలు ... రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు

Delhi: ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా ఢిల్లీలో మాత్రం ఎండలు మండిపోయాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా ఢిల్లీలోనూ ఇవాళ వర్షం భారీగా కురుస్తోంది. దీంతో నగరవాసులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. అయితే రాజధానిలోని పలు ప్రాంతాల్లో ట్రాపిక్‌ పూర్తిగా స్తంభించింది.

వాహనాల కదలిక అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ట్రాఫిక్‌లోనే గంటల తరబడి నిల్చువాల్సి వస్తోందని ఢిల్లీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ-నోయిడా ప్రాంతంలో ఎక్కువసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Tags:    

Similar News