Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో మాత్రం రూ.100ల వరకు పెరిగింది.
Gold Price Today: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 10 గ్రాములు రూ.45,800 ఉంది. నిన్న ధర రూ.100 పెరిగింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.36,640 ఉంది. నిన్న తులం ధర రూ.80 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,580 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.49,950 ఉంది. నిన్న ధర రూ.90 పెరిగింది. తులం బంగారం ధర రూ.39,960 ఉంది. నిన్న తులం ధర రూ.72 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,995 ఉంది.
దేశంలో వివిధ ప్రాంతాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,750కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,740 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 గా ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు...
దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుండగా వెండి ధరలు మాత్రం తగ్గాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, చెన్నైలో రూ.76,200 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, కోల్‌కతాలో రూ. 71,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, కేరళలో రూ. 71,600 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా, విజయవాడలో రూ.76,200 ఉంది..
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.