Mumbai Fire Accident: ముంబై గెలాక్సీ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
Mumbai Fire Accident: హోటల్‌లోని ఆరుగురిని రెస్క్యూ చేసిన ఫైర్ టీమ్స్
Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి గాయాలవగా హాస్పిటల్‌కు తరలించారు. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. హోటల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు.