Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక ఘట్టం

Narendra Modi: బిల్లును ఆమోదించిన ఘనత అందరికీ దక్కుతుంది

Update: 2023-09-21 12:51 GMT

Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక ఘట్టం

Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటరీ చరిత్రలో ఆమోదాన్ని బంగారు క్షణంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. పవిత్రమైన పనిలో సహకరించిన సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చడానికి, మీ సహకారం, మద్దతు, అర్థవంతమైన చర్చకు సభా నాయకుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. కీలకమైన బిల్లును ఆమోదించిన ఘనత సభలోని ప్రతి సభ్యునికి, సభ లోపలా, బయటా అన్ని రాజకీయ పార్టీల నేతలకు దక్కుతుందని అన్నారు.

Tags:    

Similar News