Budget 2024: బడ్జెట్ అంచనా వ్యయం రూ.47.66 లక్షల కోట్లు
Budget 2024: ఈ ఏడాది అప్పులు రూ.14 లక్షల కోట్లు
Budget 2024: 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం 26.02 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల. అప్పుల మినహా 2023-24 ఏడాదిలో సవరించిన అంచనా రాబడి.. 27.56 లక్షల కోట్లు అని వెల్లడించారు. ట్యాక్సుల ద్వారా 23.24 లక్షల కోట్లు రాగా..మొత్తం బడ్జెట్ అంచనా వ్యయం 47.66 లక్షల కోట్లుగా తెలిపారు. వివిధ మార్గాల ద్వారా 30.80 లక్షల కోట్ల ఆదాయం చేకూరిందన్నారు నిర్మల. ఈ ఏడాది అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు తెలిపారు.