Bipin Rawat Chopper Crash: సీఎం స్టాలిన్ ఆరా.. 5 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా..
Bipin Rawat Chopper Crash: తమిళనాడులో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్..
Bipin Rawat Chopper Crash: తమిళనాడులో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరా తీశారు. ఘటనాస్థలాన్ని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి రాంచంద్రన్ పరిశీలించారు. సహాయక చర్యలకు ఆదేశాలిచ్చారు. మరోవైపు దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరో 5 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా హెలికాప్టర్ కుప్పకూలినట్టు తెలుస్తోంది.