ఆర్యసమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Arya Samaj: ఆర్యసమాజ్‌లో వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Update: 2022-06-03 11:38 GMT

ఆర్యసమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Arya Samaj: ఆర్యసమాజ్‌లో వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్య సమాజ్‌ పెళ్లిళ్ల సర్టిఫికెట్లను గుర్తించబోమని పేర్కొంది. పెళ్లిళ్లు చేయడం ఆర్యసమాజ్‌ పనికాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్య సమాజ్‌ పెళ్లి సర్టిఫికెట్లను గుర్తించబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. మైనర్‌ను కిడ్నాప్ మరియు అత్యాచారాలకు సంబంధించి సెక్షన్ 363, 366A, 384 మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 5(L)/6 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైన నిందితుడి బెయిల్ దరఖాస్తును పరిశీలించిన సందర్భంగా ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రాన్ని స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్యసమాజ్‌కు వివాహ ధృవీకరణ పత్రం ఇచ్చే అధికారం లేదని ఇది అధికారుల పని అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

Tags:    

Similar News