Supreme Court: షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్

Supreme Court: ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Update: 2022-05-18 07:01 GMT

షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్

Supreme Court: షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ మంజూరైంది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు.

Tags:    

Similar News