విజయ్‌చౌక్‌లో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీల ధర్నా

*రాహుల్‌ సహా కాంగ్రెస్‌ ఎంపీలను అడ్డుకున్న పోలీసులు

Update: 2022-07-26 09:27 GMT

విజయ్‌చౌక్‌లో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీల ధర్నా

Sonia Gandhi: సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. నేషనల్‌ హెరాల్డ్ కేసులో 3 గంటల పాటు సోనియాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు సోనియా ఈడీ విచారణపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్‌ నేతలు. విజయ్‌చౌక్‌లో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు ధర్నాకు దిగారు. రాహుల్‌ సహా కాంగ్రెస్‌ ఎంపీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రపతి భవన్‌ వైపు వెళ్లేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

Full View


Tags:    

Similar News