కోవిడ్‌ పరీక్షలు షురూ.. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు RTPCR టెస్ట్ తప్పనిసరి..

కోవిడ్‌ పరీక్షలు షురూ.. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు RTPCR టెస్ట్ తప్పనిసరి..

Update: 2022-12-24 07:58 GMT

కోవిడ్‌ పరీక్షలు షురూ.. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు RTPCR టెస్ట్ తప్పనిసరి..

Covid-19 BF.7: అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు షురూ అయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్‌, థాయ్‌లాండ్ నుంచి.. భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వారిలో ఎవరికైనా లక్షణాలు కనిపించినా, పాజిటివ్‌ వచ్చినా క్వారంటైన్‌లో ఉంచాలి. అలాగే ఈ దేశాల నుంచి వచ్చే వారి ఆరోగ్యస్థితి తెలియజేసేందుకు ఎయిర్‌ సువిధ ఫారం నింపడం తప్పనిసరి అని మంత్రి వెల్లడించారు. అలాగే మెడికల్‌ ఆక్సిజన్‌ స్టాక్‌లో పెట్టుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.

Tags:    

Similar News