Ajit Singh: మాజీ కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ మృతి
Ajit Singh: గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు
Ajit Singh: కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్ మృతి చెందారు. కరోనాతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ కుమార్. కరోనా వైరస్ సోకడంతో గతనెల 20న ఆస్పత్రిలో చేరారు. దీంతో పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. బాఘ్‌పట్ లోక్‌సభ నుంచి ఏడు సార్లు గెలుపొందారు అజిత్‌సింగ్.