Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట

Arvind Kejriwal: కేసును విస్తృత ధర్మసనానికి బదిలీ

Update: 2024-07-12 06:30 GMT

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికీ సీబీఐ కస్టడీలోనే ఉన్నారు కేజ్రీవాల్. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు.

Tags:    

Similar News