Ram Nath Kovind: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ నివేదిక

Ram Nath Kovind: ఒకే దేశం-ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ నివేదిక సిద్ధం

Update: 2024-03-14 06:07 GMT

Ram Nath Kovind: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ నివేదిక

Ram Nath Kovind: భారత్లో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఇవాళ ఆ క‌మిటీ జ‌మిలి ఎన్నిక‌ల‌పై నివేదికను రాష్ట్రపతికి సమర్పించనుంది. దేశంలో ఒకేసారి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలున్నట్లు కమిటీ చెబుతోంది.

ఒకేసారి ఎన్నికల కోసం కోవింద్ కమిటీ పలు సిఫార్సులు సంప్రదింపులు, సమావేశాలు, అభిప్రాయం సేకరణ అనంతరం, 8 భాగాలుగా 18వేల పేజీలతో నివేదికను రూపకల్పన చేసింది. ఇక, ఇప్పటికే దేశంలోని పలు అధికార, విపక్ష పార్టీల నుంచి, లా కమిషన్‌, ఇతర ముఖ్య సంస్థల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను తీసుకుంది.

Tags:    

Similar News