Ashwini Vaishnaw: హిందూ సమాజాన్ని రాహుల్ అవమానించారు
Ashwini Vaishnaw: విపక్ష నేతగా రాహుల్ సభా గౌరవాన్ని దెబ్బతీశారు
Ashwini Vaishnaw: హిందుత్వం అంటేనే హింసాత్మకం అంటూ రాహుల్ గాంధీ.. మొత్తం హిందూ సమాజాన్ని అవమానించారని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడటం.. ఇది ఫస్ట్ టైం కాదని, ఇది ఆ పార్టీ భావజాలంలోనే ఉందని ఆయన కౌంటర్ ఇచ్చారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హోం మంత్రి చిదంబరం.. హిందూ టెర్రరిస్టు అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. విపక్ష నేతగా.. రాహుల్ సభా గౌరవాన్ని దెబ్బతీశారన్నారు అశ్వినీ వైష్ణవ్.