Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులో రాహుల్కు చుక్కెదురు
Rahul Gandhi: ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న రాహుల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులో రాహుల్కు చుక్కెదురైంది. గుజరాత్ హైకోర్టులో రాహుల్ పరువునష్టం కేసు విచారణ జరిగింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న రాహుల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వేసవి సెలవుల తర్వాత తీర్పు వెల్లడిస్తామని చెప్పంది గుజరాత్ హైకోర్టు.