Priyanka Gandhi: యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రియాంక ఫోకస్‌

Priyanka Gandhi: బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్న ప్రియాంక * కలిసివచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమంటూ సంకేతాలు

Update: 2021-07-19 01:57 GMT

ప్రియాంక గాంధీ (ఫైల్ ఇమేజ్)

Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దృష్టిపెట్టారు. కలిసివచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమంటూ సంకేతాలు పంపారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రియాంక గాంధీ ప్రకటించారు. యూపీలో గత 30ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ శక్తి సామర్థ్యాల మేర పనిచేస్తున్నట్లు వివరించారు. 

Tags:    

Similar News