Narendra Modi: రేపటి నుంచి అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన
* 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోడీ భేటీ * ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంపై సమావేశం
Narendra Modi: రేపటి నుంచి అమెరికాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంపై చర్చించనున్నారు. క్వాడ్ గ్రూప్ జోరందుకునెందుకూ ఈ భేటీ దోహదపడుతుందని అధికారులు ఆకాక్షించారు. ఈనెల 26న తిరిగి భారత్‌కు రానున్నారు ప్రధాని మోడీ.