PM Modi: కాసేపట్లో ప్రధాని మోడీ హైలెవల్‌ మీటింగ్

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో హైలెవల్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు.

Update: 2021-05-15 06:07 GMT
ప్రధాని మోడీ హై లెవల్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో హైలెవల్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. దేశంలో ఉన్న కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా తీయనున్నారు. ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించనున్నారు.

Tags:    

Similar News