Narendra Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌

Narendra Modi: భారతీయ విద్యార్థులను తరలించేందుకు కాల్పులు విరమించాలన్న మోడీ

Update: 2022-03-02 14:00 GMT

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌

Narendra Modi: ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని మోడీ ఫోన్ చేశారు. భారతీయ విద్యార్థులను తరలించేందుకు కాల్పులు విరమించాలని ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. ప్రధాని మోడీ విజ్ఞప్తితో 6 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించారు పుతిన్.

Tags:    

Similar News