కొత్త మంత్రులకు ప్రధాని మోడీ సూచనలు.. మరో ప్రక్షాళన..
Cabinet Expansion 2021: కొత్త మంత్రులకు ప్రధాని మోడీ సూచనలు చేశారు.
Cabinet Expansion 2021: కొత్త మంత్రులకు ప్రధాని మోడీ సూచనలు చేశారు. న్యూ టీమ్ ప్రమాణానికి ముందు కొత్త మంత్రులతో సమావేశమైన మోడీ బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. పని తీరే పదవికి ప్రామాణికమన్న ప్రధాని మోడీ తనకు హితులు, సన్నిహితులు ఎవరూ లేరన్నారు. కష్టపడి పనిచేయండి, ప్రజల్లోకి వెళ్లండంటూ సూచించారు. అప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోతే మరో ప్రక్షాళన ఉండదని అనుకోవద్దన్నారు.