Election Results 2024: కాసేపట్లో ప్రధానిగా మోడీ రాజీనామా

Election Results 2024: కాసేపట్లో ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా చేయనున్నారు.

Update: 2024-06-05 07:31 GMT

Election Results 2024: కాసేపట్లో ప్రధానిగా మోడీ రాజీనామా

Election Results 2024: కాసేపట్లో ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన రాజీనామా లేఖను అందజేయనున్నారు. మోడీ రాజీనామాను రాష్ట్రపతి ఆమొదించాక...ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రద్దవుతుంది. ఆ తర్వాత ఈ సాయంత్రం జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో తిరిగి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికవడం ఖాయమైంది. జూన్ 8న ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags:    

Similar News