Delhi Liquor Case: కీలక పరిణామం.. వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్న రామచంద్రపిళ్లై
Delhi Liquor Case: వాంగ్మూలం ఉపసంహరించుకోడానికి అనుమతి ఇవ్వాలన్న పిళ్లై
Delhi Liquor Case: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అదుపులో ఉన్న రామచంద్ర పిళ్లై.. సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.