Petrol Diesel Price Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Rates Today: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా గత రెండు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించినా.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో ...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 97.61 కి లభిస్తోంది. అలాగే డీజిల్ ధర రూ.88.82 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 91.41గా ఉండగా.. డీజిల్ రూ.84.57 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.15 కి లభిస్తుండగా.. డీజిల్ రూ.86.65 లకు లభిస్తోంది. నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ. 89.59 ఉంది. డీజిల్ ధర రూ.82.33 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ. 94.30 రూపాయలు ఉండగా.. డీజిల్ రూ.86.64 లకు లభిస్తోంది. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.65గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.25 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లోని లీటర్ పెట్రోల్ ధర రూ. 94. 86 రూపాయలు ఉండగా, డీజిల్ రూ.89.11 వుంది. కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 95.02 ఉండగా.. డీజిల్ లీటర్ రూ.89.24 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ రూ. 94.92 ఉండగా.. డీజిల్ రేట్ రూ.89.14 గా ఉంది. నల్లగొండలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.30 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.89.49 లకు లభిస్తోంది. వరంగల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.41గా ఉంది. అదే సమయంలో డీజిల్ రూ.88.68 గా ఉంది. విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.60 గా ఉంది. డీజిల్ రూ.91.29 గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 96.33 లకు లభిస్తుంది. డీజిల్ రూ.90.05 లకు లభిస్తోంది. గుంటూరులో పెట్రోల్ రూ. 97.60 గా ఉంది. డీజిల్ ధర రూ.91.29 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.19గా ఉంది. డీజిల్ రూ.90.90 లకు లభిస్తోంది.