మూడో డోసు వ్యాక్సిన్ ఏది తీసుకోవాలన్న దానిపై వచ్చేసిన క్లారిటీ!

Covid-19 Vaccine: ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో డోసు టీకాపై నిపుణుల బృందం సమావేశమైంది.

Update: 2021-12-27 11:35 GMT

మూడో డోసు వ్యాక్సిన్ ఏది తీసుకోవాలన్న దానిపై వచ్చేసిన క్లారిటీ!

Covid-19 Vaccine: ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో డోసు టీకాపై నిపుణుల బృందం సమావేశమైంది. మొదటి రెండు డోసులు ఏ రకం టీకా తీసుకుంటే మూడు డోసు అదే ఇవ్వాలని నిపుణుల బృందం నిర్ణయించింది. 2వ డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల మధ్యకాలంలో మూడో డోసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొదటగా హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్లతోపాటు వృద్ధులకు 3వ డోసు ఇవ్వాలని సూచించింది. జనవరి 10 నుంచి 3వ డోసు అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

Tags:    

Similar News