Union Budget 2024-25: ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Union Budget 2024-25: 23న లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల

Update: 2024-07-06 10:59 GMT

Union Budget 2024-25: ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Union Budget 2024-25: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మరుసటి రోజైన 23వ తేదీన 2024-25 వార్షిక బడ్జెట్‌ను కేంద్రమంత్రి నిర్మలసీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఆగస్టు 12 వరకు ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి.

Tags:    

Similar News