Nashik: నాసిక్‌లో ఆక్సిజన్ లీక్‌.. ఐసీయూలో ఆక్సిజన్ అందక పది మంది మృతి

Nashik: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆక్సిజన్‌ అందక పది మంది పేషంట్లు మృతి చెందారు.

Update: 2021-04-21 09:26 GMT

Nashik: నాసిక్‌లో ఆక్సిజన్ లీక్‌.. ఐసీయూలో ఆక్సిజన్ అందక పది మంది మృతి

Nashik: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆక్సిజన్‌ అందక పది మంది పేషంట్లు మృతి చెందారు. జాకీర్ హుస్సేన్ హాస్పిటల్‌లో పెద్ద మొత్తంలో ఆక్సిజన్‌ లీకైంది. దీంతో ఐసీయూలో ఉన్న పది మంది పేషంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందారు.

Tags:    

Similar News