Mixing Vaccines: వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల మరింత ఇమ్యూనిటి

Mixing Covid19 Vaccines: లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో అధ్యయ ఫలితాలు ప్రచురుణ

Update: 2021-06-29 08:42 GMT

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Mixing Covid19 Vaccines: వేర్వేరు డోసుల్లో వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల మరింత వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని పరిశోధనల్లో తేలినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచూరించింది. 50 ఏళ్లు దాటిన 830 మందికి ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లను చెరొక డోసుగా ఇచ్చి ప్రయోగం చేసినట్లు ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రాజెనెకా తర్వాత ఫైజర్ డోసు ఇవ్వడంతో ఎక్కువ సంఖ్యలో టీ సెల్స్ ఉత్పత్తి అయినట్లు తెలిపింది.

Tags:    

Similar News