Breaking News: చైనాను వణికిస్తున్న BF-7 వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ.. మూడు కేసులు గుర్తింపు..
Breaking News: చైనాను వణికిస్తున్న BF-7 వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ.. మూడు కేసులు గుర్తింపు..
BF.7 Variant: భారత్‌లో కరోనా కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF-7ను గుర్తించారు. గుజరాత్ వడోదరలో ఎన్‌ఆర్‌ఐ మహిళకు BF-7ను నిర్ధారించారు. గుజరాత్‌లో 2, ఒడిశాలో ఒక కేసు నమోదయ్యింది. చైనాలో కొత్త సబ్ వేరియంట్ BF-7 తీవ్రంగా విరుచుకుపడుతోంది.