Kolkata doctor rape-murder case: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆగని నిరసనలు

Kolkata doctor rape-murder case: న్యాయం చేయాలంటూ ర్యాలీ చేపట్టిన రిక్షా కార్మికులు

Update: 2024-09-09 05:02 GMT

Kolkata doctor rape-murder case: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆగని నిరసనలు

Kolkata doctor rape-murder case: బెంగాల్‌లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటనపై న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఓ వైపు జూనియర్ డాక్టర్లు వీధుల్లోనే తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరో వైపు హత్యాచార ఘటనలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందటూ ‎చేతి రిక్షా కార్మికులు ర్యాలీ చేపట్టారు. కోల్‌కతా వీధుల్లో చేతితో రిక్షాలను లాగుతూ నినాదాలు చేశారు. తమ రిక్షాలకు న్యాయ కావాలని అని రాసి ఉన్న ప్లకార్డులు కట్టి ర్యాలీ చేపట్టారు.

Tags:    

Similar News