Nirmala Sitharaman: యువత కోసం లక్ష కోట్లతో కార్పస్ ఫండ్
Nirmala Sitharaman: 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలు
Nirmala Sitharaman: యువత కోసం లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఆమె ప్రకటించారు. ఈ కార్పస్ ఫండ్ ప్రైవేట్ సెక్టార్‌లో ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహిస్తుందన్నారు.