దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్

* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ జీనోమిక్స్‌ అండ్ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ పరిశోధనల్లో వెల్లడి * కొత్త వైరస్‌కు N440K రకంగా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు * కొత్త రకానికి కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం

Update: 2020-12-28 06:05 GMT

Coronavirus Strain Latest Updates : భారత్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోందని ‍ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ జీనోమిక్స్‌ అండ్ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ పరిశోధనల్లో వెల్లడైంది. కొత్త వైరస్‌కు N440K రకంగా నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్‌కు కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్టు తెలిపారు. ఏపీ నుంచి వచ్చిన 272 శాంపిళ్ల జీన్‌ విశ్లేషణ‌లో 34 శాతం శాంపిళ్లలో ‍N440K రకం గుర్తించిన శాస్త్రవేత్తలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోనూ ‍N440K ఉన్నట్టు స్పష్టం చేశారు. నోయిడాలో ఒక కొవిడ్ రీ ఇన్ఫెక్షన్‌ కేసును కూడా గుర్తించారు.

Tags:    

Similar News