Navy: దేశ సరిహద్దుల్లో డ్రోన్ల వినియోగంపై నేవీ అప్రమత్తం
Navy: విశాఖలో నేవీ స్థావరాలు ఉన్న మూడు కిలోమీటర్లు నో ఫ్లైజోన్‌గా ప్రకటన
Navy: దేశ సరిహద్దుల్లో డ్రోన్ల వినియోగించడంపై నేవీ అప్రమత్తమైంది. విశాఖలోని నేవీ స్థావరాలు ఉన్న మూడు కిలోమీటర్లు నో ఫ్లైజోన్‌గా ప్రకటన చేసింది. ఇకపై డ్రోన్లు వాడాలంటే డిజి స్కై వెబ్ సైట్ ద్వారా అనుమతి పొందాలని.., అనుమతి పత్రాన్ని వారం ముందుగా నౌకదళానికి ఇవ్వాలని సూచించింది.