ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న దేశ ప్రజలను కాపాడేందుకు ప్రధాని మోడీ సమావేశం

* ప్రధాని మోడీ అధ్యక్షతన జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ * ఆఫ్ఘనిస్తాన్ అంశమే ప్రధాన అజెండాగా సమావేశం

Update: 2021-08-18 02:06 GMT

సెక్యూరిటీ కేబినెట్ సమావేశంలో మోడీ (ట్విట్టర్ ఫోటో) 

PM Modi: ఆప్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులపై ప్రధాని మోడీ అత్యవసరంగా సెక్యురిటీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆప్ఘాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఆయన చర్చించారు. ఆప్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అటు, కాబూల్ నుంచి రాయబార కార్యాలయ సిబ్బంది తరలింపు పూర్తయింని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవళ కేంద్ర కేబినెట్ భేటీ ఉంది. ఈ సమావేశంలో భారత పౌరులను తరలించే అంశంపైనే చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News