Narayan Rane: ఉద్ధవ్ పై నా వ్యాఖ్యలు సరైనవే

* నేనెలాంటి తప్పుకు పాల్పడలేదు * సేన ప్రభుత్వం నాపై కక్ష కట్టింది * బెయిల్ రావడం ప్రజాస్వామ్య విజయం

Update: 2021-08-25 13:45 GMT

నారాయణ్ రాణే (ఫైల్ ఫోటో)

Narayan Rane: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం తప్పు లేదంటున్నారు కేంద్రమంత్రి నారాయణ్ రాణే. తానిప్పటికీ ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. శివసేన ప్రభుత్వం తనపై కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తనకు కోర్ట్ బెయిల్ మంజూరు చేయడం ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. తనపై సేన అక్రమ కేసులు బనాయించడంపై కోర్టుకు వెళ్లనున్నట్లు రాణే తెలిపారు.

Tags:    

Similar News