Murma Swearing in Ceremony: జమ్మూ కాశ్మీర్ నూతన కాగ్ గా ప్రమాణస్వీకారం చేసిన ముర్మ
Murma Swearing in Ceremony: గత ఏడాది కాలంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జీసీ ముర్మూ ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Murma Swearing in Ceremony: గత ఏడాది కాలంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జీసీ ముర్మూ ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈయన 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఎఎస్ అధికారిగా పనిచేసారు.. అయితే, నూతన గవర్నర్ గా మనోజ్ సిన్హా ను మియమిస్తూ.. రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జరీ చేసారు. ప్రస్తుతం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పనిచేస్తున్న రాజీవ్ మెహరిషీ మరో వరం రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు..
ఈ నేపధ్యంలో శనివారం రాష్ట్రపతి భావంలో రామ్నాథ్ కొవిండ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్, పలువురు ఉన్నతాదికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది(2019)లో జమ్ముకాశ్మీర్ పునర్విభజన చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. తరువాత ఆ ప్రాంతానికి తోలి గవర్నర్ గా జీసీ ముర్ము నియమితులయ్యారు.