Corona: మహారాష్ట్రలో అపార్ట్‌మెంట్‌ల్లోనే అధిక కేసులు

Corona: భయపడుతున్న హైదరాబాద్‌ అపార్ట్‌మెంట్ వాసులు * జాగ్రత్తలు పాటిస్తున్న అపార్ట్‌మెంట్ వాసులు

Update: 2021-04-21 06:22 GMT
అపార్ట్మెంట్స్ (ఫైల్ ఫోటో)

Corona: కరోనా సెకండ్‌ వేవ్‌ వేగం మాములుగా లేదు. దొరికినవారిని దొరికినట్లు టచ్‌ చేసుకుంటూ వెళ్తోంది. పబ్లిక్‌ ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో అయితే జెట్‌స్పీడ్‌లా దూసుకువస్తుంది. మహారాష్ట్రలో అపార్ట్‌మెంట్‌ల్లో, గేటెడ్‌ కమ్యూనిటీ హాల్స్‌లో చాలా కేసులు నమోదయ్యాయి. వారంతా ఒకే భవనం కలిసి ఉంటారు కాబట్టి వైరస్‌ చాలా ఈజీగా స్ప్రెడ్‌ అయ్యింది. దీంతో హైదరాబాద్‌ అపార్టుమెంట్‌ వాసులు కూడా భయపడిపోతున్నారు. ఎవరికీ వారు స్వీయనియంత్రణ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News