Monsoon Session: ఈనెల 18న అఖిలపక్షం భేటీ
Monsoon Session: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన భేటీ
Monsoon Session: ఈనెల 18న అఖిలపక్షం భేటీ కానుంది. 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో అంతకు ఒకరోజు ముందు అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇక అదేరోజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో లోక్‌సభ స్పీకర్ సమావేశం కానున్నారు.