జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో తగ్గిన ఉష్ణోగ్రతలు.. మైనస్ 6.0 డిగ్రీల సెల్సియస్..

Jammu Kashmir - Srinagar: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

Update: 2021-12-19 09:08 GMT

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో తగ్గిన ఉష్ణోగ్రతలు.. మైనస్ 6.0 డిగ్రీల సెల్సియస్..

Jammu Kashmir - Srinagar: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యంత తక్కువగా మైనస్ 6.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర కశ్మీర్ లోని గుల్మార్గ్ రిసార్ట్ లో మైనస్ 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా గతేడాది శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ 4.5 డిగ్రీలుగా నమోదైందని అధికారులు గుర్తు చేశారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. కిన్నౌర్‌ జిల్లాలో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా అధికారులు వాహనాల రాకపోకలను రద్దు చేశారు. ఇక మంచుతో నిండిన ప్రాంతాలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు.

Tags:    

Similar News