Mamata Banerjee: సోనియా గాంధీతో మమత బెనర్జీ భేటీ
Mamata Banerjee: కాసపేట్లో ఢిల్లీ సీఎంతో భేటీ కానున్న మమత * బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసే పనిలో మమత
Mamata Banerjee: ఢిల్లీ పర్యటనలో ఉన్న బెంగాల్ సీఎం మమత బెనర్జీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలపై చర్చించారు. సోనియా మమత భేటీలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న మమతబెనర్జీ ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కమల్ నాథ్ ను కలిశారు.