Siddaramaiah: కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య డాన్స్
Siddaramaiah: కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య డాన్స్ వేశారు
Siddaramaiah: కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య డాన్స్ వేశారు. చిత్రదుర్గ్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా జోడో యాత్రకు హాజరైన సిద్ధరామయ్య స్థానికులతో కలిసి డాన్స్ వేశారు. చేతిలో చిన్నపాటి డోలు పట్టుకొని వాయిస్తూ స్థానిక సంప్రదాయ నృత్యానికి అనుగుణంగా ఆయన స్టెప్పులు వేశారు. అటు స్తానికులు కూడా సిద్ధరామయ్యతో కలిసి స్టెప్పులు వేశారు. మాజీ సీఎం వేసిన డ్యాన్స్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఫిదా అయ్యారు. ఈయన వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.