గూగుల్ మ్యాప్స్ కు ధీటుగా స్వదేశీ యాప్‌

Update: 2021-02-14 14:57 GMT

ఇండియాలో విదేశీ యాప్‌లకు ప్రత్నామ్నాయంగా స్వదేశీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌కు ప్రత్నామ్నాయంగా 'కూ' యాప్ రెడీ అవుతోంది. ఇక వాట్సాప్‌కు పోటీగా 'సందేశ్' వస్తున్నట్లు సమాచారం. తాజాగా మ్యాప్స్ సేవల్లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న గూగుల్ మ్యాప్స్ కు ప్రత్నామ్నాయంగా మరో యాప్ రాబోతున్నట్లు తెలుస్తుంది. మన దేశానికి చెందిన భారత అంతరిక్ష సంస్థ, మ్యాప్ మై ఇండియా సంస్థలు కలిసి ఈ యాప్‌ను రూపొందిస్తున్నాయి. 

Tags:    

Similar News