New Year Celebrations: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం

New Year Celebrations: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది.

Update: 2022-01-01 11:45 GMT

New Year Celebrations: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం

New Year Celebrations: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది. రెండు దేశాల సైనికులు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. భారత్‌-పాకిస్ధాన్‌ సరిహద్దుల్లోని నాలుగు వేర్వేరు క్రాసింగ్‌ పాయింట్లలో ఇరుదేశాల సైనికులు కలిసి కొత్త సంవత్సర సంబురాలు చేసుకున్నారు.

Tags:    

Similar News