రెండున్నర ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఇండో-భూటాన్ గేట్
India-Bhutan Border: రెండున్నరేళ్ల తర్వాత ఇండో-భూటాన్ గేటు తెరుచుకుంది.
India-Bhutan Border: రెండున్నరేళ్ల తర్వాత ఇండో-భూటాన్ గేటు తెరుచుకుంది. కోవిడ్ కారణంగా రెండు దేశాల సరిహద్దు గేట్‌ను మూసివేశారు. ఈరోజు నుంచి భూటాన్‌లోని చిరాంగ్ జిల్లాలోని గేటు తెరవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్ గేట్ తెరవడంతో పర్యాటకుల రాకపోకలు మొదలయ్యాయి. దీంతో స్థానికంగా బిజినెస్ కూడా పెరుగుతుందని వ్యాపారులు కూడా సంతోష పడుతున్నారు.